Wednesday 23 October 2013

రాం గోపాల్ వర్మ సినిమా సత్య-2 రిలీజ్ ఎందుకు వాయిదా పడింది?



గతం లో రాంగోపాల్ వర్మ తీసిన సత్య హిందీ,తెలుగు భాషల్లో అతనికి మంచి పేరుతెచ్చిపెట్టింది.మళ్ళీ ఇన్నాళ్ళకి సత్య-2 అని చెప్పి హిందీ లో ఇంకో చిత్రం దర్శకత్వం వహించాడు.అసలు అది ఈనెల 25 నే విడుదల కావలసి ఉంది.అయితే నిర్మాతల్లో ఒకరికి వచ్చిన కొన్ని సమస్యలవల్ల నవంబర్ 8 కి రిలీజ్ తేది పెట్టుకున్నారు.ఈ మధ్య ఒక పెద్ద పార్టీ ని కూడ ఈ సినిమా రిలీజ్ సంధర్భంగా ఇచ్చారు.దాంట్లో అమితాబ్ లాంటి వారు ఫాల్గొని బెస్ట్ విషెస్ చెప్పారు. Click here  

No comments:

Post a Comment