Friday, 11 October 2013

ఈ రోజు అమితాబ్ బచ్చన్ 71 వ పుట్టిన రోజు.ఈ రోజు అమితాబ్ బచ్చన్ 71 వ పుట్టిన రోజు.తను లేవగానే రేండేళ్ళ తన మనవరాలు ఆరాధ్య చెప్పిన విషెస్ చాలా ప్రత్యేకమైనవిగా చెప్పారు.ఇంటికి వచ్చి అభిమానులు ఇచ్చిన బహుమతులను,శుభాకాంక్షలను స్వీకరించారు.70 దశకంలో యాంగ్రీ యంగ్ మెన్ గా ఎంత అలరించారో...ఆతరువాత కూడా రకరకాల పాత్రల ద్వారా అశేష అభిమానులను సంపాదించుకున్నారు.భారత చలనచిత్రసీమలో ఈనాటికీ ఉన్నత స్థానం లో ఉన్న బిగ్ బి కి శుభాకాంక్షలు. Click here

No comments:

Post a Comment