Thursday 10 October 2013

అసాంజే పై సినిమా ని చూడటానికి తిరస్కరించిన అసాంజే



అవును తనపై తీయబడిన సినిమా ప్రీమియర్ ని చూడటానికి ఆహ్వానం వచ్చినప్పటికి తిరస్కరించాడు వికీ లిక్స్ అధినేత జూలియన్ అసాంజే..!ప్రస్తుతం ఆయన లండన్ లో గల ఈక్వెడార్ ఎంబసీ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బెనిడిక్ట్ కంబర్బాచ్ ని అభినందిస్తూనే తాను ఆ షో చూడలేనని...చూసినట్లయితే దానిలోని అర్ధసత్యాలని కూడా అంగీకరించినట్లవుతుందని అసాంజే తన మెయిల్ లో పేర్కొన్నాడు.ఆ సినిమాకి ఆధారమైన పుస్తకం కొన్ని వక్రీకరించిన విషయాలతో కూడుకునిఉన్నదని ఆయన భావన. Click here

No comments:

Post a Comment