Tuesday 8 October 2013

దిలీప్ కుమార్ ఆత్మ కధ త్వరలో విడుదల



నాటి బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ యొక్క ఆత్మకధ త్వరలో పుస్తకరూపం లో రిలీజ్ చేస్తామని ఆ గ్రంధ రచయిత ఉదయ్ తార నాయర్ తెలిపారు.చాలా కొత్త విషయాలు దీంట్లో ఉంటాయని ,అయితే 70 ఏళ్ళ దిలీప్ సిన్మా చరిత్ర ఈ గ్రంధం చక్కగా తెలుపుతుందన్నారు.ప్రస్తుతం అనారోగ్యం నుండి కోలుకుని దిలీప్ కుమార్ ఇంటికి డిస్చార్జ్ అయ్యారు.Click here

No comments:

Post a Comment