Wednesday 23 October 2013

రాహుల్ గాంధి ఈరోజు ప్రారంభించిన వెబ్ సైట్ పేరేమిటో తెలుసా..?



రాహుల్ గాంధి ఈరోజు ప్రారంభించిన వెబ్ సైట్ పేరేమిటో తెలుసా..?అదీ ఎందుకనుకుంటున్నారు..? రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి గాను మేనిఫేస్టో తయారుచేయడానికట.కేవలం నాలుగు గోడల మధ్య కూర్చొని మేనిఫేస్టొ రాస్తే ఎలా..ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళనుంచే సూచనలు,సలహాలు రాబట్టాలని ఈ వెబ్ సైట్ ని ప్రారంభించారు.దానిపేరు:http://incmanifesto.com 

అయితే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు బి.జె.పి. వాళ్ళు అయిదు రోజుల క్రితమే ఇలాంటి వెబ్ సైట్ ని తయారు చేసి జనాల మీదకి వదిలారు.ఇక జనాలు ఏమి అంశాలు వీరికి మేనిఫేస్టో లో పెట్టమని చెబుతారో..అవి ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడవలసిందే..!Click here

No comments:

Post a Comment