Friday 25 October 2013

మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన సి.బి.ఐ.



ఈ రోజు శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ మాజీ మంత్రి బాబులాల్ నాగర్ ని సి.బి.ఐ.అరెస్ట్ చేసింది.కారణం గత నెల లో ఒక 35 ఏళ్ళ ఆమె ని రేప్ చేశాడని.రేప్ చేయడం మాత్రమే గాక తీవ్రంగా కొట్టాడని కూడా అభియోగం మోపబడింది.జైపూర్ జిల్లాలోని దూదు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఇతను ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి అశోక్ గెహ్లాట్ కి సైతం సన్నిహితుడట.దాని వల్లనే పోయిన నెల లో కేసు పెట్టినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.దానితో బాధితురాలు హైకోర్ట్ కి వెళ్ళడంతో సి.బి.ఐ.రంగం లోకి దిగి బాబులాల్ ని అరెస్ట్ చేశారు.Click here

No comments:

Post a Comment