Monday 14 October 2013

మాస్కో శివార్లలో జాతి వైషమ్యాలు



ఉత్తర కాకసస్ ఇంకా మధ్య ఆసియా ప్రాంతాల నుంచి మాస్కో లో గల కూరగాయల గిడ్డంగులలో పనిచేయడానికి వచ్చే వలస కార్మికులు రావడానికి వీల్లేదంటూ రష్యన్ జాతీయులైన మూకలు ఆంక్షలు విధిస్తూ దాడులు చేస్తున్నారు.ఆ క్రమం లో ఒక వలస వ్యక్తిని హత్య కూడా చేయడం జరిగింది.దానిని నిరసిస్తూ వందలాదిమంది నిన్న ఆందోళనకి దిగారు.ఒకప్పుడు అవిభాజ్య రష్యా లో కలిసిఉన్న వారినే నేడు రష్యన్లు సహించకపోవడం ఇక్కడ గమనించదగిన విషయం. Click here

No comments:

Post a Comment