Tuesday 8 October 2013

దావూద్ ఇబ్రహీం వాల్ పోస్టర్ తో వచ్చిన తంటా..!


ఈ మధ్య మళయాళం లో "డి-కంపెనీ" అనే ఒక సినిమా విడుదలయింది. ఆ సినిమా వాల్ పోస్టర్ లలో దావూద్ ఇబ్రహీం ఫోటో వేయడం తో త్రివేండ్రం పోలిస్ కమీషనర్ విజయన్ దాని మీద ఓ కేసు సు మోటో గా బుక్ చేశారట.ఆ సిన్మాకి,దావూద్ కి ఏమీ సంబందం లేదని ఆ సిన్మా సంబందితులు వాపోతున్నారట.చివరికి ఏమి జరుగురుందో వేచి చూడాలిసిందే....!Click here

No comments:

Post a Comment