Saturday 12 October 2013

యాక్షన్ కింగ్ అర్జున్ మళ్ళీ రాబోతున్నాడు



యాక్షన్ సినిమాల్లోనే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ తన దర్శకత్వంలోనే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం కోసం ఇప్పుడు పనిచేస్తున్నాడు.ఇది జైహింద్-2 గా చెబుతున్నారు.లండన్ లోనూ,బ్యాంకాక్ లోను తీసే కొన్ని సన్నివేశాలతో ఈ సినిమా పూర్తి కానున్నది.సుర్వీన్ చావ్లా,రాహుల్ దేవ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Click here  

No comments:

Post a Comment