Monday 7 October 2013

నన్ను దర్శకులు సీరియెస్ గా తీసుకోవడం లేదని బాధ పడుతోంది ఈ సెక్సీ నటి



నన్ను దర్శకులు సీరియెస్ గా తీసుకోవడం లేదని బాధ పడుతోంది ఈ సెక్సీ నటి.ఆమె బాధ ఏమిటంటే ఎప్పుడూ సెక్సీ పాత్రలు వేసే తనను దర్శకులు అదే కోణం లోనుంచి చూస్తున్నారు తప్ప సరైన నటనకి అవకాశం ఉన్న పాత్రలు ఇవ్వడం లేదని..!హాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేసినా సత్తా ఉన్న పాత్రలు తనకి దొరకడం లేదట.ఇక లాభం లేదని బాచిలర్ పార్టీ అనే కార్యక్రమాన్ని ఓ టీవీ లో హోస్ట్ చేయబోతున్నదట.రాజస్థాన్ లో  ఆ మధ్య సంచలనం కలిగించిన ఒక సంఘటన ఆధారంగా తీసే సినిమా తను నటన ప్రదర్శించడానికి మంచి అవకాశంగా చెప్పుకోస్తోంది.  Click here

No comments:

Post a Comment