Friday 4 October 2013

శిక్షలు పడ్డాయి ఇలా..!




స్పెయిన్ దేశ చరిత్ర లోనే పెద్ద  అవినీతి కుంభకోణంగా పరిగణింబడుతున్న నిర్మాణరంగానికి చెందిన అవినీతి కేసు లో పలువురికి అక్కడి కోర్ట్ శిక్షలు ఖరారు చేసింది. జువాన్ ఆంటోనియో రోకా అనే మాజీ టౌన్ ప్లానింగ్ అధికారికి 11 సంవత్సరాలు జైలు శిక్ష,240 మిలియన్  యూరోల ఫైన్ ని విధించింది.ఇద్దరు మాజీ మేయర్లు జులీన్ మునోజ్,మారిసల్ యాగూ లకి రెండు,ఏడేళ్ళు సంవత్సరాల జైలు శిక్షలని విధించింది.వీరంతా కలిసి 2.4 బిలియన్ యూరో ల అవినీతికి పాల్పడినట్టు నిరూపించబడింది.భవిష్యత్తులో వీరు ఎటువంటి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయకూడదని కోర్ట్ ఆంక్షలు విధించింది. Click here


No comments:

Post a Comment