Sunday, 24 November 2013

శృతిహాసన్ అపార్ట్ మెంట్ లోకి అతను ఎందుకు వెళ్ళాడంటే...



మొత్తానికి శృతిహాసన్ అపార్ట్ మెంట్ లోకి గత మంగళవారం చొరబడిన వ్యక్తిని ముంబాయి పోలీసులు అరెస్ట్ చేశారు.అతని పేరు అశోక్ శంకర్ త్రిముఖి .బాలీవుడ్ లోనే స్టాక్ బోయ్ గా పని చేస్తుంటాడు. పోలీసులు చెప్పినదాని ప్రకారం అతను తన సోదరునికి పని కల్పించే విషయం లో ఆమె ని కలవడానికి వచ్చాడట.

అయితే మొత్తానికి అతడు ఆమె కి చిరపరిచితుడినేనని..మరెందుకో ఆమె తనను గుర్తు పట్టనట్టు ప్రవర్తిస్తున్నదని తెలిపాడు.IPC Section -354  కింద ఇంకా ఇతర సెక్షన్లకింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది.Click here

No comments:

Post a Comment