Sunday 15 December 2013

జాండిస్ తో మరణించిన ఇండియన్ ఐడల్-2 విజేత



సందీప్ ఆచార్య,ఇండియన్ ఐడల్ విజేత (2006) ఈ రోజు గుర్గావ్ లో జాండిస్  తోమరణించారు.ఆయనకి 29 ఏళ్ళు.భార్యా ఓ చంటి పిల్లాడు ఉన్నారాయనకి.భారత దేశం లో ఎందరో సంగీత అభిమానులని అలరించిన ఆయన పిన్నవయసులో కనుమూయడం బాధాకరమైన విషయంగా పలువురు అభివర్ణించారు.న్యూ బాలీవుడ్ టాలెంట్ షో లో కూడా ఆయన ఫాల్గొని సుర్ ఆరాధన అవార్డ్ పొందారు.Click here

No comments:

Post a Comment