Tuesday 17 December 2013

7 నిమిషాలకి 6 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి



నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ డిసెంబర్ 31 న జరిగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్ లో డాన్స్ చేయడానికి ప్రియాంకా చోప్రాని చెన్నయ్ కి చెందిన ఓ హోటల్ వారు అడగ్గా 7 నిమిషాల కి గాను 6 కోట్లరూపాయల్ని అడిగిందట.అయితే ఆ డబ్బుల్ని టిక్కెట్ల అమ్మకాల ద్వారా త్వరగానే రాబట్ట వచ్చని సదరు హోటల్ వారు అనుకొంటున్నారట.చూద్దాం ఏమవుతుందో..! Click here

No comments:

Post a Comment