Sunday 1 December 2013

ఈ జమ్మూ& కాశ్మీర్ లో లబ్ది పొందినది ఒక ఏభై కుటుంబాలే కదా...!



ఈ రోజు జమ్మూ లో బి.జె.పి.ప్రధాని అభ్యర్ది నరేంద్ర మోడి తన వ్యాఖ్యలకి పదును పెట్టారు.కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన సభ జరిగింది.గత 13 ఏళ్ళలో ఏ ప్రధాని అయినా జమ్మూ కాశ్మీర్ ని సందర్శించారా..?ఎందుకని ఈ రాష్ట్రాన్ని ప్రగతికి దూరం చేస్తున్నారు..పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ఖ్యాతి గాంచిన జమ్మూ కాశ్మీర్ పట్ల సరైన వైఖరి తీసుకోనందువల్లే ఈ రోజున టూరిస్ట్  లంతా హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు. ఏం ..ఎందుకని ఇక్కడ ఒక్క I.I.T. గాని I.I.M. గాని స్థాపించలేకపోయారు..ఇంకా ఎన్నాళ్ళు కాశ్మీరి ప్రజలు అంధకారం లో ఉండాలి.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడ బాగుపడ్డది కేవలం 50 కుటుంబాలు మాత్రమే..ముఖ్యమైన నేతలంతా విదేశాల్లో ఉంటూ వింటర్ కి ఓసారి సమ్మర్ కి ఓసారి వచ్చిపోతుంటారు అంటూ దుయ్యబట్టారు. Click Here

No comments:

Post a Comment