Sunday 1 December 2013

చనిపోవాలి అనుకునేవాళ్ళకి అది స్వర్గసీమయే..!



అవును ఏదో ఓ బలమైన కారణం వల్ల ఇక చావాలి అనుకునేవాళ్ళకి నెదర్లాండ్స్ కావాలనుకున్న సహాయం చేస్తుంది.యుధనేషియా అనే దాన్ని అక్కడ చట్టబద్దం చేసిన సంగతి అందరకీ తెలిసిందే.యూరపు లోని దేశాలనుండి మరణించాలని నిశ్చయించుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఆమాస్టర్డం  నగరానికి చేరుకుంటారు.అక్కడ డాక్టర్లు కూడా ఇలాంటి పనుల్లో బిజీ గా వుంటారు. ఇదో టూరిజం గా వర్ధిల్లుతున్నది.ఇంకా ఒక రకమైన టూరిజానికి కూడా నెదర్లాండ్స్ పెట్టింది పేరు.ఇక్కడి కాఫీ షాపుల్లో బాహాటంగానే మారిజువానా,హాషిష్ వంటి మాదక ద్రవ్యాలు అమ్ముతారు.దానికి ప్రభుత్వ అనుమతి కూడా ఉంది.ప్రతి ఏటా నాలుగు నుంచి అయిదు మిలియన్ల మంది టూరిస్ట్ లు వీటి కోసం వస్తుంటారు. 

                                                                                    Click here

No comments:

Post a Comment