Thursday 12 December 2013

మంచి "దూకుడు" మీదున్న త్రిష..!



మొట్టమొదటిసారిగా కన్నడ భాషా చిత్రం లో నటించబోతున్నది త్రిష.తెలుగులో హిట్ అయిన దూకుడు ని కన్నడభాషలో రీమేక్ చేస్తుండగా దానిలో సమంతా చేసిన పాత్రని త్రిష చేస్తున్నట్లు తెలిసింది.ఆ చిత్ర దర్శకుడు మాధేష్ ఈ వార్తని దృవీకరించాడు.ఇప్పటికే తమిళ,తెలుగు చిత్రాల ద్వారా త్రిష కన్నడ సినీ అభిమానులకు బాగా తెలుసు..ఈ రీమేక్ ద్వారా మరో బ్లాక్ బస్టర్ త్రిష ఖాతా లో చేరుతుందని అంటున్నారు.ఎస్ ఎస్ థమన్ కూడా మొదటిసారిగా సాండల్ వుడ్ కి సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.హీరో గా ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ చేస్తున్నాడు. Click here

No comments:

Post a Comment