Thursday 12 December 2013

నిన్న జరిగిన శ్రీశాంత్ పెళ్ళి ఫొటో



నిన్న గురువాయూర్ లో ని శ్రీకృష్ణాలయం లో నిరాడంబరంగా మాజీ  క్రికెటర్ శ్రీశాంత్ వివాహం జైపూర్ కి చెందిన ఒక డిజైనర్ తో జరిగింది.ప్రస్తుతం ఈ పేస్ బౌలర్ అవినీతి ఆరోపణల కారణంగా క్రికెట్ కి దూరమైన సంగతి తెలిసిన విషయమే..! Click here

No comments:

Post a Comment