Tuesday 17 December 2013

నందితా దాస్ డాన్స్ బాధలు


సినీ రంగం లో రెండు దశాబ్దాలకి పైగా గడిపినా బాలీవుడ్ తెరపై అసలు ఒక్క డాన్స్ నంబర్ కూడా చేయలేదు నందితా దాస్.ఆఫ్ బీట్ సిన్మాల్లోనే ఎక్కువగా నటించిన ఆమె కి అలాంటి అవకాశాలు పెద్దగా రాలేదు.అయితే త్వరలో రాబోయే ఓ హిందీ సినిమాలో సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ  లో నర్తించబోతున్నదట.సరోజ్ ఖాన్ కూడా మంచి కష్టమైన స్టెప్పులతో నందితా ని తీర్చిదిద్దుతున్నదట.తన దాన్స్ ఎల వుందో చెప్పాలని అంటున్నది నందితా దాస్.Click here

No comments:

Post a Comment