Wednesday 18 December 2013

కూలీల కుడిచేతులు నరికిన కాంట్రాక్టర్లు



కూలీల కుడిచేతులను దారుణంగా నరికిన ఒక కాంట్రాక్టర్ ని,అతని ముగ్గురు అనుచరులను ఈ రోజు కలహండి జిల్లాలో అరెస్ట్ చేశారు,ఈ సంఘటన ఆదివారమే జరిగింది.అయితే వాళ్ళు భవాని పట్న లో వైద్యం చేయించుకోవడానికి వచ్చినపుడు సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్ లోని ఇటుకబట్టీ లో పనిచేసేందుకని లోకల్ గుత్తేదారు కలహండి జిల్లాలోని జై పట్న కి చెందిన 12 మందికి ఒక్కోకరికి 14 వేలు చొప్పున అడ్వాన్స్ ఇచ్చాడు.అయితే తీరా కూలీలకి పని చత్తిస్ గడ్ లోని రాయ్ పూర్ లో అని తెలిసేసరికి ఇష్టం లేక 10 మంది కూలీలు వెనక్కి పారిపోయారు.దీంతో చిక్కిన మిగతా ఇద్దరి కూలీల చేతులని నరికారు కాట్రాక్టర్,అతని అనుచరులు.ఆ ఇద్దరి పేర్లు నీలాంబర్ ధంగ్డ మాఝి,పియాలు ధంగ్డ మాఝి .ప్రస్తుతం ఆస్పత్రి లో కోలుకుంటున్నారు.  Click here 

No comments:

Post a Comment