Tuesday 24 December 2013

ఇరాన్ రాజధాని నగరాన్ని ఎందుకు మార్చలని అనుకుంటున్నదో తెలుసా..?



ఇరాన్ దేశ రాజధాని టెహరాన్ అని అందరకీ తెలిసిందే.ఈ నగరాన్ని కాదని ఇప్పుడు వేరే ప్రదేశం లో రాజధాని ని కొత్తగా నిర్మించడానికి అక్కడి పార్లమెంట్ యోచిస్తున్నది.దీని కోసం తగు పరిశీలన చేయడానికి ప్రత్యేకంగా ఓ కౌన్సిల్ ని కూడా నియమించారు.టెహరాన్ నగర జనాభా ప్రస్తుతం 12 మిలియన్లు చేరుకున్నది. గత పదేళ్ళలో మూడు రెట్లు జనాభా పెరిగింది.దానివల్ల ఎక్కువ కాలుష్యం,ట్రాఫిక్ సమస్యలు లాంటి వి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.ఉపాధి కోసం యువత నగరానికి దారిపడుతుండడం తో టెహరాన్ సతమతమవుతుందని కనుక రాజధాని పై వత్తిడి తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఇంకో రాజధాని నగరం కోసం దేశంలో వెతుకుతున్నారు.Click here

No comments:

Post a Comment