Thursday 5 December 2013

ఆయన నుంచి స్ఫూర్తి పొందిన లక్షలమందిలో నేనొకడిని అంటున్న ఒబామా



నల్లజాతి సూర్యుడు ..దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం పై పోరాటం సలిపి 30 ఏళ్ళ పాటు జైలుపాలైన స్వాతంత్ర్యయోధుడు నెల్సన్ మండేల గురువారం సాయంత్రం అస్తమించారు.మరణించేనాటికి ఆయనకి 95 సంవత్సరాలు.అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నివాళులర్పిస్తూ మండేల వంటి మహాత్ముని కాలం లో జన్మించడమే ఒక అదృష్టంగా భావిస్తున్నానని...ఆయన నుంచి అనేక విషయాల్లో స్ఫూర్తి పొందినట్లుగా తెలిపారు. ప్రపంచం లోని ప్రముఖ నాయకులందరూ తమ సంతాపాలని తెలియజేశారు. Click Here

No comments:

Post a Comment