Monday 9 December 2013

డ్రగ్ స్మగ్లర్ కి శిరచ్చేదన..!



సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్ కి చెందిన ఒక పౌరునికి నిన్న శిరచ్చేదన శిక్షని అమలుచేసింది.హెరాయిన్ ని పెద్ద మోతాదులో సౌదీ భూభాగం లోకి దొంగతనంగా తరలించినందుకు గాను ఆ కేసులో మహమ్మద్ జాయర్ ఖాన్ అనే పాక్ పౌరుడిని అరెస్ట్ చేసి ఆ తరవాత మక్కాకి దక్షిణ భాగం లో వున్న ఓ ప్రదేశం లో అతడికి శిరచ్చేదనం గావించారు.ఈ సంవత్సరం లో ఇంతదాక సౌదీ అరేబియా లో 73 మంది దాకా ఇలా తల నరికి చంపిన శిక్షలు అమలుజరిగాయి.Click here

No comments:

Post a Comment