Saturday 4 January 2014

ఈ రావణ కాష్టం అలా కాలుతుండవలసిందేనా..!



దక్షిణ సూడాన్ నిన్న తుపాకుల మోత తో దద్దరిల్లింది.అక్కడి ప్రభుత్వానికి,రెబెల్స్ కి మధ్య జరుగుతున్న పోరాటాన్ని అంతం చేయడానికి నిన్న శనివారం ఇథియోపియా రాజధాని లో ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు కాల్పులు కు మళ్ళీ శ్రీ కారం చుట్టారు.జుబా ప్రాంతం లో కాల్పులు జరిగి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసింది.ఆఫ్రికా లోని చాలా దేశాల్లో రకరకాలుగా ఉన్న తెగలు ఒక్కోసారి అక్కడి ప్రభుత్వ ఆధిపత్యాన్ని కూడా సహించక సాయుధ పోరాటాలకు దిగుతుంటారు.ఉగాండా తమ ప్రజల్ని ఆ దేశం నుండి తరలిస్తున్నది.అమెరికా ఎంబసీ అధికారులను,స్టాఫ్ ని సురక్షిత ప్రాంతాలకి తరలవసిందిగా ఆ దేశం ఆదేశించింది.Click here

No comments:

Post a Comment