Saturday 15 March 2014

రిపోర్టర్ ని తొలగించిన లాస్ ఏంజల్స్ టైంస్



నిన్న శుక్రవారం లాస్ ఏంజల్స్ టైంస్ తమ క్రైం రిపోర్టర్ జేసన్ ఫ్లెష్ ని ఉద్యోగం నుంచి తొలగించింది.ఒక సంచలనం సృష్టించిన నేర వార్త లో సోర్స్ గా పనిచేసిన వ్యక్తితో సంబంధం నెరుపుతుండటం తో అది పత్రిక యొక్క విధానాలకి విరుద్దమని భావించి అతడిని తొలగించారు.2012 లో ఆక్సిడెంట్ కాలేజ్ లో జరిగినవని చెప్పబడుతున్న 27 సెక్స్ ఎలిగేషన్ లకి సంబందించిన ఉదంతమిది.జేసన్ 2006 లో పులిట్జర్ నామినీ గా కూడా సెలెక్ట్ కావడం జరిగింది.Click here


No comments:

Post a Comment