Saturday 22 March 2014

వాయిస్ ఆఫ్ అమెరికా కి చెందిన కెమేరాలని సీజ్ చెసిన రష్యన్ దళాలు



క్రిమియా లో ప్రవేశించిన రష్యన్ సైనిక దళాలు ఉక్రేనియన్ మిలిటరి బేస్ లోని ఆ దేశ దళాల్ని లొంగిపోవలిసిందిగా ఆదేశించాయి.బెల్బిక్ దగ్గరలోని ప్రాంతంలో వీడియో తీస్తున్న వాయిస్ ఆఫ్ అమెరికా కి చెందిన విలేకరుల దగ్గరనుంచి రష్యన్ దళాలు వారి కెమేరాలని సీజ్ చేసారు.తుపాకులు గురిపెట్టి వీటిని వశపరుచుకున్నారని ఆ రిపోర్టర్ డేనియల్ షీఫర్ తెలిపారు.ఆ తరువాత ఇస్తామని చెప్పినప్పటికి రష్యన్ దళాలు కెమేరాలని ఇవ్వలేదని బహుశా వాటిల్లోని దృశ్యాలని చెరిపివేసిన తరువాత తమకి అప్పగించవచ్చునని వారు తెలిపారు. Click here

No comments:

Post a Comment