Monday 24 March 2014

సిగరెట్ల మహిమ



బ్రాండెడ్ ప్యాక్ లో కాకుండా ఎటువంటి బొమ్మలు గాని,ప్రింటింగ్ గానిలేని ప్లెయిన్ ప్యాక్ లో సిగరెట్లు అమ్మడాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం 2012 లో ప్రవేశపెట్టింది.రంగు రంగుల కవర్లని,ఆకర్షణీయమైన బొమ్మలని చూసి పిల్లలు ఎక్కువగా సిగరెట్ల వైపు మళ్ళుతున్నారని ఆ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది.మొదట కొంత ప్రభావం బాగానే కనిపించినా ఈ సంవత్సరం మాత్రం అమ్మకాలు గణనీయంగానే పెరిగాయని సర్వే లో తేలింది.ప్లెయిన్ పేక్ లో సిగరెట్లు అమ్మితే ఎలాఉంటుందనే దాని మీఅ బ్రిటన్ లో కూడా ఆలోచన్ చేస్తున్నట్టు తెలిసింది.  Click here

No comments:

Post a Comment