Friday 28 March 2014

సౌదీ అరేబియా రాజు గారి కుమార్తెని చూశారా..?



పైన కనిపిస్తున్న అమ్మాయి పేరు Adlah bint Abdullah bin Abdul Aziz సౌదీ రాజు గారి కుమార్తె.బయటికి వెళ్ళినపుడు కూడా అలా స్కార్ఫ్ తలపై వేసుకొనే వెళుతుంది.ఆధునిక భావాలు ఉన్న యువతిగా చెప్పవచ్చు.విదేశీ ప్రతినిధులని ఆహ్వానించడం లోను ,వివిధ కార్యక్రమాల్లో ఫాల్గొనడంలోను ఆసక్తి కనబరుచుతుంది.మహిళలకి చిన్న వయసులో పెళ్ళిళ్ళు అనేవి దేశంలో జరగడం ఒక ప్రధాన సమస్య అని చెబుతున్నారు.స్త్రీ,పురుషులు పరస్పర గౌరవం ఇచ్చుకున్నంత వరకు కలసి పని చేయడం లో తప్పులేదని అంటున్నారు.  Click here

No comments:

Post a Comment