Sunday 9 March 2014

లాస్ వేగాస్ తో పోటీ పడుతున్న చైనా కేసినోలు



చైనా ఆధీనం లోకి 1999 లో వచ్చిన మకావు ప్రస్తుతం కేసినోల విషయం లో దూసుకుపోతూ గేంబ్లింగ్ రాజధానిగా అవతరిస్తోంది.ఒకప్పుడు పోర్చుగీసు వారి వలస ప్రాంతం గా ఉన్న మకావు ,హాంగ్ కాంగ్ చైనా లో విలీనమైనప్పుడే దానిలో అంతర్భాగమైంది.డేవిడ్ బెక్ హాం లాంటి వారు ఇక్కడి కేసినోలకి బ్రాండ్ అంబాసిడర్ గా రానున్నారు.లాస్ వేగాస్ కి చెందిన అనేక కేసినో దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు.ప్రస్తుతం ఇక్కడ దొరకనిదంటూ ఏమీ లేదు.150 ఏళ్ళనాటి కొలోన్ మద్యం నుండి అన్నీ అందుబాటులో ఉంటాయి.వీటితో పాటు వ్యభిచారం,మనీ లాండరింగ్ లాంటి వాటి జోరు కూడా పెరుగుతోంది.ఆసియా కేసినో కింగ్ గా పిలవబడుతున్న మకావు త్వరలోనే ప్రపంచదిగ్గజంగా ఈ రంగం లో ఎదగడానికి అట్టేకాలం పట్టదేమో..! Click here

No comments:

Post a Comment