Thursday, 10 April 2014

ఆ సినిమా పై BAN విధించమంటున్న దంపతులు!ఆరుషి మర్డర్ కేసులో ఆ అమ్మాయి తల్లిదండ్రులు నూపుర్,రాజేష్ తల్వార్లు ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి విదితమే.మనీష్ గుప్తా దర్శకత్వం వహించిన "రహస్య" అనే సినిమా లో తమ ను అభాసుపాలు చేసే విధంగా చిత్రీకరించారని,ఆ సినిమాని రిలీజ్ కాకుండా ఆపవలసిందిగా అలహాబాద్ హైకోర్ట్ లో ఆ దంపతులు పిటిషన్ వేయగా గతనెలలో ఆ సినిమా ప్రదర్శన వేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా సెన్సార్ బోర్డ్ ని కోర్ట్  కోరింది.బోర్డ్ సినిమా లో ఎలాంటి అభ్యంతరకరమన సన్నివేశాలు లేవని చెప్పగా తల్వార్ల న్యాయవాది మాత్రం కొన్ని సన్నివేశాలని ఎత్తిచూపించారు.ఈ నెల 17 కి కేసు వాయిదా పడింది.Click here

No comments:

Post a Comment