Monday 14 April 2014

ములాయం మాటలు సిగ్గుచేటు అంటున్న జయప్రద...!



రేప్ చేసినవారిని వెనుకేసుకొస్తూ సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలు స్త్రీ ని కించపరిచేవిగా ఉన్నాయని,అలాంటి వ్యాఖ్యలు సిగ్గు చేటని మాజీ సినీ నటి ,ప్రస్తుతం యు.పి లోని బిజ్ఞోర్ లోక్ సభ నుంచిపోటి చేస్తున్న జయప్రద అన్నారు.కాగా ముజాఫర్ పూర్ లో జయప్రద కోడ్ ఉల్లంఘన కి పాల్పడిందని ఒకరు కేసు పెట్టారు.2012 లో సమాజ్ వాది నుంచి ఆమెని,అమర్ సింగ్ ని బహిష్కరించడం తో ప్రస్తుతం ఆమె లోక్ మంచ్ పార్టీ నుంచి పోటీకి దిగారు.  Click here

No comments:

Post a Comment