Wednesday 16 April 2014

స్కిన్ కేర్ క్రీం ల మార్కెట్ ఇన్నికోట్ల రూపాయలా..?



చర్మం మరింత తెల్లగా కావాలని కొంతమంది,ఉన్నదాని తో సంతృప్తి చెందక ఇంకా కలర్ రావాలని మరికొందరు మనదేశంలో ఫెయిర్నెస్ క్రీములు బాగా వాడుతున్నారు.దీనికి తోడు మీడియాలో వచ్చే ప్రకటనలు వీటి వాడకానికి మరింత ఆద్యం పోస్తున్నాయి.acనీల్సన్ వారు జరిపిన సర్వేలో ఏడాదికి 2600 కోట్లు విలువ జేసే ఫెయిర్ నెస్ క్రీంలు మన దేశంలో  అమ్ముడుపోతున్నాయనితేలింది.స్కిన్ కేర్ విషయం లో యువతులు,నడివయస్కులు బాగా కొనుగోలు చేస్తున్నారని వార్త.Click here

No comments:

Post a Comment