Thursday 17 April 2014

ఇంఫోసిస్ నుండి భారీగా బయటికి వెళిపోతున్న ఉద్యోగులు



సీనియర్ లనే కాదు,యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఇంఫోసిస్ కంపెనీ నుండి భారీగా బయటికి వెళిపోతున్నట్లు తెలుస్తున్నది.రిటైర్ అయి మళ్ళీ 2013 లో బోర్డ్ చైర్మన్ గా వచ్చిన నారాయణ మూర్తి Non-performers ని తొలగించడానికి సూచన ఇచ్చినట్లు భావిస్తున్నారు.అదే గాక ఇంకా కొంత మంది పై చదువుల కోసం,మరో కొలువు లో చేరడం కోసం ఇంఫోసిస్ ని విడిచిపోతున్నారు.గత 12 నెలల్లో 36,268 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు  బయటికి వెళ్ళిపోయినట్లు తెలుస్తున్నది.Click here

No comments:

Post a Comment