Saturday 26 April 2014

రిమాండ్ లో ఉన్న నటుడు..!



ముంబాయి లో ఓ మోడల్ ని చిత్ర హింస పాలు జేసి రేప్ చేసిన బాలీవుడ్ నటుడు ఇంద్ర కుమార్ సరాఫ్ ని ఈ రోజు కోర్ట్ 4 రోజుల పాటు రిమాండ్ కి తరలించింది.పరస్పర ఆమోదం తోనే సెక్స్ జరిపామని సరాఫ్ వాదిస్తున్నాడు.అయితే ఆ మోడల్ దాన్ని అంగీకరించలేదు.అతని భార్య కూడ విడిపోయి వేరే  ఉంటున్నది.వాంటెడ్ ,మాతుఝే సలాం,బాఘి లాంటి సినిమాల్లో సరాఫ్ నటించాడు.సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని తనను వాడుకున్నట్లు ఆ మోడల్ తెలిపింది. Click here

No comments:

Post a Comment