Tuesday 29 April 2014

దిల్ రాజు కుమార్తె వివాహం త్వరలోనే...!




నిర్మాత దిల్ రాజు కుమార్తె వివాహం మే 2 వ తేదీన ఊటీ లో జరగనున్నదని సమాచారం.వరుని పేరు అర్చిత్ రెడ్డి అని తెలిసింది.ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండు తున్న ఈ తరుణం లో చల్లని ఊటీ లాంటి ప్రదేశం లో వివాహం తలపెట్టడం సముచితం గా నే ఉన్నది అయితే చాలా దగ్గరి మితృలు,బంధువులను  మాత్రమే పిలుస్తున్నట్లుగా తెలుస్తున్నది.ఆ తరువాత భాగ్యనగరం లో రిసెప్షన్ ఉంటుందని భోగట్టా.   Click here 

No comments:

Post a Comment