Thursday 3 April 2014

నాకు పాలిటిక్స్ తెలియదు: అమితాబ్



1984 లో అలహాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి హెచ్.ఎన్.బహుగుణ ని పెద్ద మెజారిటీ తో అమితాబ్ ఓడించిన సంగతి అందరకి తెలిసిందే.ఆ తరువాత మూడు సంవత్సరాలకి ఆయన స్థితి తిరగబడింది.చాలామంది బాలీవుడ్ తారలు ఈసారి బరిలో ఉన్నారుగదా...మీకేవరూ టికెట్ ఇవ్వలేదా అన్నప్పుడు స్పందిస్తూ నేను రాజకీయలకి పనికొచ్చే మనిషిని కాను అన్నారాయన.గుజరాత్ టూరిజం ని ప్రమోట్ చేస్తూ కనిపించారిటీవల ...ఏమిటి మోడి మీద మీ అభిప్రాయం అన్నప్పుడు 'పా' సినిమా కి గుజరాత్ లో పన్ను మినహాయింపు విషయమై మోడిని కలిసినపుడు ఆయన గుజరాత్ టూరిజం ని ప్రమోట్ చేసే కొన్ని యాడ్ లలో కనిపించమని కోరారు.దాన్ని తీసివేయలేకపోయాను..ఏమైనా గుజరాత్ టూరిజం వాటివల్ల గణనీయంగా పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.Click Here

No comments:

Post a Comment