Sunday, 11 May 2014

ఈ రోజు ఉదయం నక్సలైట్ వ్యూహం లో 7గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా లోని పావిముంద్ర- ముర్మూర్ గ్రామాల మధ్య పేల్చిన ఒక లేండ్ మైన్ లో 7 గురు పోలీసులు మృతిచెందారు.ఈ రోజు ఉదయం 9-40 కి ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది.డిల్లీ లోని  ప్రొఫెసర్ ని అరెస్ట్  చేసి ఇదే జిల్లాకి ఇటీవల తీసుకురావడం గమనార్హం.మరణించిన వారు సి-60 దళానికి చెందిన యాంటి నక్సలైట్  స్క్వాడ్ గా చెబుతున్నారు.మరిన్ని అదనపు దళాలు బయలు దేరినట్లు సమాచారం.Click here   

No comments:

Post a Comment