Thursday 15 May 2014

ముఖేష్ అంబానీ ఇల్లే ప్రపంచం లో అతి ఖరీదైనదట: ఫోర్బ్స్ సర్వే



రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని ఇల్లే ప్రపంచం లో అతి ఖరీదైన నివాసమని తాజా ఫోర్బ్స్ సర్వే తెలిపింది.ముంబాయి లో ఉన్న ఈ  27 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని నిర్వహించడానికి 600 మంది స్టాఫ్ ఉంటారుట.కింద 6 ఫ్లోర్లు పార్కింగ్ కి కేటాయించగా ఆ తరవాత 3 ఫ్లోర్లను హెలికేప్టర్లు దిగడానికి కేటాయించారట.తాజా విలువ చెప్పాలంటే 6000 కోట్ల రూపాయల పై మాటేనట ఈ ఆకాశ హర్మ్యం యొక్క ఖరీదు.లండన్ లోని స్టీల్ దిగ్గజం లక్ష్మి మిట్టల్ ఇల్లు కూడా ఈ జాబితాలో ఉంది.  Click here 

No comments:

Post a Comment