Sunday 18 May 2014

భారతీయ సినిమాలో హాలివుడ్ తారలు



హింది సినిమా దర్శకుడు శేఖర్ కపూర్ దేశాల సరిహద్దులు దాటి సినిమాలు తీయడం పరిపాటి.పానీ అనే ఆయన రాబోయే సినిమాలో హాలివుడ్ బ్యూటి ఎమ్మా వాట్సన్ ని తీసుకోబోతున్నట్లు తెలిసింది.మరో హాలివుడ్ నటుడు జాన్ ట్రవోల్టా కూడ ఈ ప్రాజెక్ట్ లో ఉంటున్నట్లు భోగట్ట.మొత్తానికి ఏదో కొత్తదనం కోరుకునే సినీజీవి శేఖర్ కపూర్.Click here

No comments:

Post a Comment