Wednesday 21 May 2014

తప్పు తెలుసుకున్నాను: కేజ్రీవాల్



ఢిల్లీ ప్రజలు ఆరు నెలల క్రితం బాగా ఆదరించి మంచి స్థాయిలో మమ్మల్ని గెలిపించారు.అయితే ఇప్పటి మా పరిస్థితి ఢిల్లీ లో నిరాశాపూరితంగా వుంది.మేము ప్రభుత్వాన్ని అలాగే నిలబెట్టుకొని ఉన్నట్లయితే బాగుండేది.అంటూ కేజ్రీవాల్ తమ కి వచ్చిన ఓట్ల శాతాన్ని మరుగుపరచడానికి ప్రయత్నించారు. మొత్తానికి ఆప్ పరిస్థితి కొంత దెబ్బతిన్నదని అంగీకరించారు.ఏమైనా సామాన్యులకి ఎలాంటి ఖర్చు లేకుండా సీట్ల నిచ్చిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు.Click here

No comments:

Post a Comment