Friday, 30 May 2014

జాతుల పరంగా తమ ఉద్యోగుల వివరాల్ని వెల్లడించిన గూగుల్.ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో 44,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది.2 శాతం మంది బ్లాక్స్, 3 శాతం మంది హిస్పానిక్స్ దీనిలో ఉన్నారు.స్త్రీల శాతం మొత్తం 30 శాతం గా ఉంది.మిగతా వారు శ్వేత జాతీయులైన పురుషులు. అమెరికా లోని Equal employment commission కి సమర్పించిన పత్రం లో కంపెనీ ఈ వివరాలని తెలిపింది.నిజానికివి బహిరంగ పరచనవసరం లేదు.గూగుల్ ట్రాన్స్పరెన్సీ ని దృష్టిలోనుంచుకొని ఈ పని చేసింది.త్వరలోనే FACEBOOK కూడా ఇలాంటి వివరాలని ప్రకటిస్తామని తెలిపింది.Click here  

No comments:

Post a Comment