Monday 5 May 2014

కారు లోపల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు.



నిన్న ముంబాయి లోని మీరా రోడ్ లో ఆగివున్న ఓ కారులో అసభ్యంగా ప్రవర్తిస్తున్న నేరానికి ప్రముఖ మోడల్ ఇంకా ఈమధ్య నటి గా కూడా మారిన పూనం పాండేని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ సమయం లో ఆమె ఓ మగస్నేహితునితో కురచ దుస్తుల్లో ఉన్నట్లు అభియోగం.వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లు మిడ్-డే   పత్రిక తెలిపింది.అయితే తాను పాటలు వింటున్నట్లుగా ఆమె చెప్పుకున్నది.గతం లో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడ ఆమె తన అసభ్య చిత్రాల్ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  Click here

No comments:

Post a Comment