Wednesday 14 May 2014

కులం తో ప్రమేయం లేకుండా హిజ్రాలని అందరిని OBC లుగా గుర్తించేందుకు అంగీకరించిన కమీషన్.



ఏ కులం వారైనా సరే ట్రాన్స్ జెండర్స్ అంటే హిజ్రాలు,ఇంకా ఆ తరహా వారిని దేశవాప్తంగా OBC లుగా గుర్తించడానికి జాతీయ బిసి కమీషన్ తీర్మానించింది.ఈ మేరకు త్వరలో ప్రకటన వెలువడనున్నది.గత నెలలో సుప్రీం కోర్ట్  మానవతా దృష్టితో ఈ విధానాన్ని సమర్ధించింది కూడా.దేశ వ్యాప్తంగా ఇలాంటి వారు 23,019 మంది ఉన్నట్లు నమోదైంది.అయితే విద్య,ఉపాధి రంగాల్లో వీరికి OBC లుగా రిజర్వేషన్లు కల్పిస్తున్న సంధర్భంగా ఈ సంఖ్య భవిష్యత్తులో పెరిగినా ఆశ్చర్యం లేదు.Click here

No comments:

Post a Comment