Thursday 5 June 2014

పరీక్షా పత్రాల్ని సరిగా దిద్దలేదని ఫర్నిచర్ ధ్వంసం చేసిన స్టూడెంట్స్.



ఇంటర్మీడియెట్ పరీక్షా పత్రాలని ముఖ్యంగా ఇంగ్లీష్,సంస్కృతం,గణితం పేపర్లని తప్పులుతడకలుగా వేల్యుఏషన్ చేశారని నిన్న ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో స్టూడెంట్స్,వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం లో జొరబడి ఫర్నీచర్ని ధ్వంసం చేశారు.అంతటితో ఆగక రిజల్ట్ బుక్స్ ని,మార్క్స్ షీట్స్ ని కూడా చించివేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సంధర్భంగా జరిగిన పోలిస్ లాఠి చార్జ్ లో 10 మంది గాయాలపాలయ్యారు.Click here  

No comments:

Post a Comment