Monday, 28 July 2014

ఫేస్ బుక్ పోస్ట్ తో చెలరేగిన గుంపు: 3 గురు మృతినిన్న ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ లోని గుజ్రన్వాల్ అనే ఊరిలో హింస చెలరేగింది.ఆ ఘటనలో అహ్మదీ మైనారిటి తెగ కి చెందిన 60 ఏళ్ళ మహిళ ,ఒక 6 సంవత్సరాలు ఉన్న పాప,కేర్ టేకర్ దుర్మరణం పాలయ్యారు.ఫేస్ బుక్ లో ఒక అభ్యంతరకరమైన పోస్టింగ్ ని ఒక అహ్మదీ తెగ కి చెందిన కుర్రాడు పెట్టాడన్న వార్త తో ముస్లిం వర్గానికి చెందిన జనాలు పెద్దేత్తున అహ్మదీ తెగ కి చెందిన వారి ఇళ్ళపై దాడులు చేశారు.లూటీలు చేశారు.1984 లో అహ్మదీ తెగని నాన్ ఇస్లాం తెగగా పాకిస్తాన్ లా గుర్తించి ప్రకటించింది.గత నాలుగు ఏళ్ళలో 86 మంది అహ్మదీలు వివిధ ఘర్షనల్లో మృతి చెందారు. Click here

No comments:

Post a Comment