Tuesday 1 July 2014

ప్రసిద్ద గాయకులు రియాల్టీ షోలు నిర్వహించడం నాకు నచ్చదంటున్న ఓ ప్రముఖ గాయకుడు.



రూప్ కుమార్ రాథోడ్ ప్రముఖ గజల్,భజన్స్,సూఫీ గాయకునిగా బాలీవుడ్ లో నే గాక బయట కూడా ప్రసిద్దుడే.తెరి లియే,వీర్ జరా,మవులా మేరె మవులా ...ఇత్యాది హిందీ చిత్రాలలో మధుర గీతాలు ఆలపించాడు.ప్రొఫెషనల్ సింగర్స్ ఎపుడు చీప్ పబ్లిసిటి కోసం సంగీతం నుంచి అవతలకి వెళ్ళి ఇతర పనులు చేయకూడదంటున్నాడు.షాన్ లాంటి గాయకులు రియాల్టి షోలు టి.వి.ల్లో నిర్వహించడం తనకు నచ్చదంటున్నాడీయన.డెస్పెరేట్ అయిన వాళ్ళే ఇలాంటివి చేస్తారు.షాయర్ ని అర్ధం చేసుకోకుండా సూఫీ గాయకునిగా ఎవరూ రాణించలేరు.నేటి యువతరం లో ప్రతిదాన్ని కష్టపడకుండా సులువుగా సాధించాలనే తత్వం పెరుగుతోందని దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేని కళాకారులు వస్తారని రాథోడ్ అభిప్రాయపడ్డారు. Click here

No comments:

Post a Comment