Saturday 12 July 2014

సుప్రీం కోర్ట్ కి మరో మహిళా న్యాయమూర్తి.



ప్రస్తుతం జార్ఖండ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా ఉన్న జస్టిస్ ఆర్.బానుమతి ని సుప్రీం కోర్ట్ జడ్జ్ గా కొలీజియం సెలెక్ట్ చేసింది.తమిళ నాడు రాష్ట్రం లో నేరు గా జిల్లా జడ్జ్ గా జీవితం ప్రారంభించిన ఆమె ప్రస్తుతం సుప్రీం కోర్ట్ లో రెండవ మహిళా న్యాయ మూర్తి గా ఉండబోతున్నారు.ఇంకొకరి పేరు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అని తెలిసిన విషయమే.Trial court judge గా ఉద్యోగం లోకి చేరి సుప్రీం కోర్ట్ జడ్జ్ వరకు వెళ్ళగలగడం చాలా అరుదైన విషయం గానే చెబుతారు. Click here

No comments:

Post a Comment