Sunday 13 July 2014

ఆ మాటని తప్పుగా అర్ధం చేసుకోకూడదు: గుత్తా జ్వాల


                                                 Maria Sharapova

ఈ నెల మొదటి వారం లో జరిగిన టెన్నిస్ పోటీలని చూడటానికి సచిన్ టెండూల్కర్ బ్రిటన్ లోని వింబుల్డన్ వెళ్ళాడు.ఆ మేచ్ అయిపోయిన తరువాత రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ని ప్రెస్ వాళ్ళు సచిన్ టెండుల్కర్ గురించి ప్రస్తావించగా అతను ఎవరో తనకి తెలియదని బదులిచ్చింది.దీనితో భారత్ లోని అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.ఇదే విషయాన్ని కోల్కతా లో గుత్తా జ్వాల ని కొంతమంది కాలేజీ విధ్యార్థులు అడిగినపుడు అలాంటి విషయాలని తప్పు గా తీసుకోకూడదని క్రికెట్ కేవలం ఆరు,ఏడు దేశాల్లో మాత్రమే ఆడతారు.కాని టెన్నిస్ ని 200 దేశాల్లో ఆడతారని బదులిచ్చింది . Click here

No comments:

Post a Comment