Thursday 3 July 2014

కారు ఏక్సిడెంట్ లో హీరో హీరోయిన్లు



గత సోమవారం వరుణ్ ధావన్,ఆలియా భట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది.Humpty Sharma ki dulhaniya అనే హిందీ చిత్రానికి సంభందించిన ప్రమోషన్ కార్యక్రమం లో ఫాల్గొనటానికి అహ్మదాబాద్ వచ్చిన వారిరువురు  ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా మరో కారు ఢీ కొన్నట్లు తెలిసింది.హీరోయిన్ ఆలియా కి కాలికి దెబ్బ తగినట్లు ఆ యునిట్ వారు వెల్లడించారు.Click here

No comments:

Post a Comment