Tuesday, 8 July 2014

దారిద్ర్యరేఖ కి అత్యంత దిగువన చత్తీస్ గఢ్, అతి తక్కువ పేదలున్న రాష్ట్రం గోవా!రంగరాజన్ నేతృత్వం లోనికమిటీ తాజా గా వెల్లడించిన వివరాల ప్రకారం పేదరికం ఎక్కువ గా ఉన్న రాష్ట్రం చత్తిస్ గఢ్ గా తేలింది.సగానికి సగం జనాభా ఈ రాష్ట్రం లో దారిద్ర్యరేఖ కి దిగువన ఉన్నారు.గోవా రాష్ట్రం అతి తక్కువ పేదల్ని కలిగి ఉన్నది.6.3 శాతం మంది మాత్రమే దారిద్ర్యరేఖ కి దిగువన ఉన్నారు.2011-12 రేట్ల ప్రకారం ఈ సర్వెయ్ ని నిర్వహించారు.గతం లో సురేష్ టెండూల్కర్ కమిటీ దేశం మొత్తం మీద 35.47 శాతం జనాభా ని పేదలు గా గుర్తించగా,తాజా గా ఈ సంఖ్య 45.46 గా ఎహబాకడం గమనార్హం.ప్రతిపది మంది భారతీయుల్లో ముగ్గురు దారిద్ర్యరేఖ కి దిగువున ఉన్నట్లు తాజా నివేదిక తెలుపుతున్నది.Click here  

No comments:

Post a Comment